Monday, May 26, 2025
Homeలేటెస్ట్ న్యూస్ఇన్ స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్..

ఇన్ స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్..

బ్రేకింగ్…

ఇన్ స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్..

స్పాట్ వాయిస్, క్రైమ్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్ స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు.అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో ప్రస్తుతం వీఆర్ లో ఉన్న ఇన్ స్పెక్టర్ నరేందర్ తో పాటు రఘునాథ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా కేసులు నమోదు చేసినందుకు హెడ్ కానిస్టేబుల్ బి. వెంకటయ్య ను సస్పెండ్ చేస్తూ సీ పీ రంగా నాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments