Tuesday, May 27, 2025
Homeకెరీర్రేపే ఇంటర్ ఫలితాలు..

రేపే ఇంటర్ ఫలితాలు..

ఫస్ట్, సెకండ్ ఇయర్ ఒకేరోజు..
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల విడుద‌ల‌కు ఇంట‌ర్ బోర్డు రెడీ అయింది. మంగళ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు ఫ‌లితాల‌ను విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేయ‌నున్నట్లు బోర్డు అధికారులు ప్రక‌టించారు. నాంప‌ల్లిలోని ఇంట‌ర్ బోర్డు కార్యాల‌యంలో ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల చేయనున్నారు. ఇట‌ర్ ప్రథ‌మ‌, ద్వితీయ సంవ‌త్సరం ఫ‌లితాల‌ను ఒకేసారి విడుద‌ల చేయ‌నున్నారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వ‌ర‌కు నిర్వహించిన ఇంట‌ర్ రెగ్యుల‌ర్, ఒకేష‌నల్ ప‌రీక్షల‌కు దాదాపు 9.50 ల‌క్షల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments