Friday, September 20, 2024
Homeక్రైమ్జనగామ ఎస్సై దంపతుల ఆత్మహత్య

జనగామ ఎస్సై దంపతుల ఆత్మహత్య

జనగామ ఎస్సై దంపతుల ఆత్మహత్య

స్పాట్ వాయిస్, జనగామ: జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. జనగామ ఎస్సై కాసార్ల శ్రీనివాస్ భార్య స్వరూప ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ఎస్సై కాసార్ల శ్రీనివాస్ గదిలోకి వెళ్లి గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments