Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్రద్దు అయిన ఎగ్జామ్స్ తేదీల ప్రకటన 

రద్దు అయిన ఎగ్జామ్స్ తేదీల ప్రకటన 

రద్దు అయిన ఎగ్జామ్స్ తేదీల ప్రకటన 

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: పేపర్‌ లీకేజీ కారణoతో రద్దు అయిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) నియామక పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మే 8న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మే 9న అగ్రికల్చర్, మెకానికల్ ఏఈఈ ఆన్‌లైన్ పరీక్ష, మే 21న సివిల్ ఏఈఈ ఓఎంఆర్ పరీక్ష నిర్వహించినున్నట్లు వెల్లడించింది. కాగా పేపర్‌ లీకేజీ ఘటనతో జనవరి 22న నిర్వహించిన ఏఈఈ పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసిన విషయం తెలిసేందే.

RELATED ARTICLES

Most Popular

Recent Comments