Saturday, September 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు..

గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు..

గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు 

స్పాట్ వాయిస్, బ్యూరో : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్ని రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో పాటు జూనియర్ లెక్చరర్ పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్తన్ రెడ్డి తెలిపారు. అయితే, ఇప్పటికే టైన్ ప్లానింగ్, ఎంవీఐ పరీక్షలు రద్దు చేసిన టీఎస్పీఎస్సీ ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్ని కూడా రద్దు చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments