Saturday, September 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్23న హన్మకొండకు కేటీఆర్

23న హన్మకొండకు కేటీఆర్

23న హన్మకొండకు కేటీఆర్

జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

స్పాట్ వాయిస్, హన్మకొండ: బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్23న హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంబించనున్నట్లు చీఫ్ విప్ దాస్యం తెలిపారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారనిచీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చెప్పారు. సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments