Wednesday, May 28, 2025
Homeక్రైమ్వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఎస్సైల బదిలీలు..

వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఎస్సైల బదిలీలు..

స్పాట్ వాయిస్, హన్మకొండ క్రైమ్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ సీపీ రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బదిలీ అయిన వారిలో ప్రస్తుతం కాజీపేట ఏసీపీకి అటాచ్డ్ గా ఉన్న ఎన్. వెంకటేశ్వర్లు వంగర పోలీస్ స్టేషన్ కు, వంగర ఎస్సై మౌనిక ను వీఆర్ కు, మట్టెవాడ పీఎస్ లో ఉన్న ఎస్సై ఎం.మహేందర్ ను ముల్కనూర్ కు, ముల్కనూర్ లో ఉన్న ఏ ప్రవీణ్ కుమార్ ను వీఆర్ కు, అలాగే సుబేదారిలో ఉన్న బి.అనిత, జనగామలో ఉన్న ఎన్.జీనత్ ను కూడా వీఆర్ కు బదిలీ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments