Tuesday, November 26, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఎమ్మెల్యే రాజయ్యకు మహిళా కమిషన్ నోటీసులు 

ఎమ్మెల్యే రాజయ్యకు మహిళా కమిషన్ నోటీసులు 

ఎమ్మెల్యే రాజయ్యకు మహిళా కమిషన్ నోటీసులు

స్పాట్ వాయిస్, జనగామ : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్యకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నట్లు హన్మ కొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య ఆరోపిoచ్చింది. దీంతో మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై విచారణకు డీజీపీని ఆదేశించారు. ఆరోపణలు నిజమైతే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇది ఇలా ఉంటే సర్పంచ్ నవ్య ఆరోపణలను ఎమ్మెల్యే రాజయ్య ఖండించారు. కొందరు కావాలనే తనపై పనిగట్టుకుని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments