Tuesday, November 26, 2024
Homeతెలంగాణహెచ్ఓడీపై వేటు

హెచ్ఓడీపై వేటు

ప్రీతి కేసులో కీలక మలుపు…
స్పాట్ వాయిస్, వరంగల్: ప్రీతి కేసులో కీలక ఘటన చోటు చేసుకుంది. కేఎంసీలో అనస్తీషియా హెచ్ వోడీ నాగార్జునరెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రీతి ఆత్మహత్య నేపథ్యంలో వేసిన కమిటీ నివేదిక ఆధారంగా.. నాగార్జునరెడ్డిపై ప్రభుత్వం వేటు వేసింది. ఈ మేరకు ఆయనను భూపాలపల్లి ప్రభుత్వ వైద్యకళాశాలకు బదిలీ చేసినట్లు తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments