Thursday, May 29, 2025
Homeక్రైమ్వరంగల్‌లో బాలుడిపై కుక్కల దాడి..

వరంగల్‌లో బాలుడిపై కుక్కల దాడి..

స్పాట్ వాయిస్, వరంగల్: వరంగల్ నగరంలో కుక్కలు రెచ్చిపోయాయి. బాలుడిపై దాడి చేసి గాయపర్చాయి. ఇప్పటికే కుక్కల పేరు ఎత్తితేనే భయపడుతున్న నేపథ్యంలో మళ్లీ ఓరుగల్లులో కుక్కలు ప్రతాపం చూపాయి. నగరంలో కాశీబుగ్గ పోచమ్మ గుడి ప్రాంతంలో బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. బాలుడికి గాయాలు కాగా ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments