Thursday, May 29, 2025
Homeక్రైమ్హన్మకొండ లో ఘోర రోడ్డు ప్రమాదం..

హన్మకొండ లో ఘోర రోడ్డు ప్రమాదం..

హన్మకొండ లో ఘోర రోడ్డు ప్రమాదం..

యువకుడు మృతి.. మరో ఇద్దరికి గాయాలు

స్పాట్ వాయిస్, క్రైమ్: తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిట్ వద్ద..కాజీపేట వైపు ఇండియన్ ఆయిల్ బంక్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరు మృతి చెందారు. బైక్ లారీని వెనుక వైపు నుంచి ఢీ కొంది. ఈ ప్రమాదం లో కాజీపేట బాపూజీ నగర్ కు చెందిన భరద్వాజ్ హాస్పిటల్ కు తరలిస్తుండగా మృతి చెందాడు. లోకేష్, అర్జున్ గాయపడగా పోలీసులు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
బైక్‌ను అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ ఓవర్‌టేక్ చేస్తున్నప్పుడు లారీని వెనుక వైపు కుడి వైపున ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments