Thursday, May 29, 2025
Homeక్రైమ్మద్యం మత్తులో కూతురిపై లైంగిక దాడి..!

మద్యం మత్తులో కూతురిపై లైంగిక దాడి..!

మద్యం మత్తులో కూతురిపై లైంగిక దాడి..!
వరంగల్ లో అమానవీయ ఘటన
స్పాట్ వాయిస్, వరంగల్: వరంగల్ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. సమాజం సిగ్గుపడే ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికపై మద్యం మత్తులో కన్నతండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే బాలిక ఈ విషయాన్ని బయటికి చెప్పలేదు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకి పొక్కింది. కుటుంబ సభ్యులు గుట్టు చప్పుడు కాకుండా గర్భస్రావం చేయించినట్లు తెలిసింది. అలాగే భర్త పై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో భార్య ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments