Saturday, November 23, 2024
Homeక్రైమ్తండ్రి తిట్టాడని బాలుడి ఆత్మహత్య

తండ్రి తిట్టాడని బాలుడి ఆత్మహత్య

స్పాట్ వాయిస్, (నర్సంపేట) చెన్నారావుపేట: తండ్రి మందలించాడని బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నారావుపేట మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఎదురబోయిన వీరమల్లు రేణుక-దంపతుల కుమారుడు రవిచరణ్ ను ఇంట్లో తండ్రి తిట్టాడు. దీంతో బాలుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments