రాజనాల మరోసారి వినూత్నంగా..
కేటీఆర్ సీఎం కావాలంటూ…
స్పాట్ వాయిస్, వరంగల్: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజనాల శ్రీహరి మరోసారి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. దసరాకు కార్మికులకు కోడి-కోటర్ ఇచ్చి వివాదానికి తెరలేపాడు. ఇక తాజాగా శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం కావాలని, ఆయన సీఎం కూర్చీలో కూర్చోవాలని ఆకాంక్షిస్తూ వినూత్న ప్రోగ్రాం చేపట్టాడు. వరంగల్ చౌరస్తాలో 200 మందికి కుర్చీలు పంచిపెట్టాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ తెలంగాణకు కాబోయే సీఎం అన్నారు.
రాజనాల మరోసారి వినూత్నంగా..
RELATED ARTICLES
Recent Comments