Friday, September 20, 2024
Homeతెలంగాణ13 నుంచి సంక్రాంతి సెలవులు

13 నుంచి సంక్రాంతి సెలవులు

13 నుంచి సంక్రాంతి సెలవులు

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలకు ఈనెల 13 నుంచి సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి అకడమిక్‌ క్యాలెండర్‌లోనే సర్కారు వెల్లడించింది. పాఠశాలలకు ఈనెల 17 వరకు, జూనియర్‌ కాలేజీలకు ఈనెల 15వ తేదీ వరకు ఈ సెలవులు ఉన్నాయి. బడులకు ఐదు రోజులు, జూనియర్‌ కాలేజీలకు మూడు రోజులు మాత్రమే ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. ఈనెల 18న పాఠశాలలు, 16న జూనియర్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments