రైతులకు గుడ్ న్యూస్..
పది రోజుల్లో రైతుబంధు
వెల్లడించిన సీఎం కేసీఆర్
స్పాట్ వాయిస్, జగిత్యాల: రాబోయే పది రోజుల్లో రైతుబంధు సహాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జగిత్యాల జిల్లాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని, మాట్లాడారు. రెండు రోజుల్లో జరిగే క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకొని ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. తెలంగాణ రైతాంగం అద్భుతమైన రైతుగా తయారయ్యే వరకు, కేసీఆర్ బతికున్న వరకు రైతుబంధు, రైతుబీమా ఆగదని స్పష్టం చేశారు.
Recent Comments