Monday, September 30, 2024
Homeక్రైమ్నాలుక కోసుకున్నాడా..! కోసారా..?

నాలుక కోసుకున్నాడా..! కోసారా..?

భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన

స్పాట్ వాయిస్, రేగొండ: జయశంకర్ భూపాలపల్లి
జిల్లా రేగొండ మండలం కాకర్లపల్లిలో దారుణఘటన చోటుచేసుకుంది. ముసుగు ధరించిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు గంధం ఓదేలు అనే వ్యక్తిపై మంగళవారం రాత్రి దాడికి పాల్పడినట్లు తెలిసింది.. ఆయన నాలుకకోసిన వెంటనే అక్కడనుంచి పరారైయ్యారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఓదేలును స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.  విషయం తెలుసుకున్న పోలీసులు అర్ధరాత్రి సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనపై అరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.

తనకుతానే..

నాలుక కోసుకున్న ఘటనలో మరో అంశం వెలుగు చూసింది. ఓదేలు.. రెండు నెలల క్రితం.. చోరీకి పాల్పపడగా.. ఆ కేసు నుంచి బయట పడేందుకు తానే నాలుక కోసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్ననారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments