Friday, September 20, 2024
Homeక్రైమ్వరంగల్‌లో దంపతుల ఆత్మహత్య

వరంగల్‌లో దంపతుల ఆత్మహత్య

ఫ్లాష్..ఫ్లాష్..
వరంగల్‌లో దంపతుల ఆత్మహత్య
క్షణికావేశంలో కుటుంబం ఆత్మహత్యాయత్నం
భార్యభర్తలు మృతి.. కొడుకు పరిస్థితి విషమం
స్పాట్ వాయిస్, వరంగల్: వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. క్షణికావేశంలో ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో భార్యభర్తలు మృతి చెందగా.. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. వరంగల్ నగరంలోని గిర్మాజిపేట్ బొడ్రాయికి చెందిన నవధాన్(33), స్రవంతి(28) భార్యభర్తలు. వీరికి ఇద్దరు కొడుకులు. నవధన్ గోల్డ్ స్మిత్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగా గురువారం భార్యాభర్తలు నవధాన్, స్రవంతి, పెద్ద కొడుకు విషం తాగారు. దీంతో నవధాన్, స్రవంతి మృతి చెందగా.. పెద్ద కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే అతడిని వరంగల్ ఎంజీఎం‌కు తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments