Monday, April 7, 2025
Homeజిల్లా వార్తలుపద్మశాలి సంఘం కమలాపురం కమిటీ ఎన్నిక

పద్మశాలి సంఘం కమలాపురం కమిటీ ఎన్నిక

పద్మశాలి సంఘం నూతన కమిటీ ఎన్నిక
స్పాట్ వాయిస్, కమలాపూర్: మండల కేంద్రం పద్మశాలి సంఘం నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బైరి దశరథం ప్రధాన కార్యదర్శులుగా పులికంటి రాజేందర్, దాసి శంకరయ్య, ఉపాధ్యక్షుడు చేరాల సారంగం, సంయుక్త కార్యదర్శి వెల్ది రాఘవులు, వావిలాల మురళి కోశాధికారి కార్యవర్గ సభ్యులుగా
నాసని రాజు, వెల్ది రాము, బైరి రాజేషు, తవుటం సుధాకర్, కూచన దుర్గాప్రసాద్, పులికంటి ప్రభాకర్,
అభివృద్ధి కమిటీ సభ్యులుగా బొప్ప శివ శంకర్, తవటం రవీందర్ , మెండు రమేష్ , తుమ్మ శోభన్ బాబు, మార్గం భిక్షపతిని ఎన్నుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments