Sunday, September 22, 2024
Homeజిల్లా వార్తలులెంకాలపెల్లిలో టీఆర్ఎస్ సంబురాలు

లెంకాలపెల్లిలో టీఆర్ఎస్ సంబురాలు

స్పాట్ వాయిస్, నల్లబెల్లి: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించడంతో నల్లబెల్లి మండలంలోని లెంకలపల్లి గ్రామంలో సంబురాలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్తపెళ్లి అశోక్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షుడు మేకల సాంబయ్య, ఉప సర్పంచ్ కక్కెర్ల శ్రీను గౌడ్, మాజీ ఎంపీటీసీ రత్నాకర్ గౌడ్, మాజీ సర్పంచ్ ఘన బోయిన చేరాలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments