Sunday, September 22, 2024
Homeజిల్లా వార్తలుటీఆర్ఎస్ గెలుపు కోసం ఫలించిన ఎమ్మెల్యే అరూరి కృషి

టీఆర్ఎస్ గెలుపు కోసం ఫలించిన ఎమ్మెల్యే అరూరి కృషి

స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చండూరు మున్సిపాలిటీ పరిధిలో టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఎన్నికల ఇన్ చార్జ్ గా వ్యవహరించిన 4,5 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజార్టీ సాధించారు. 4,5 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీకి 350 పై చిలుకు మెజార్టీ రావడానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, చండూరు ప్రజలకు ఎమ్మెల్యే అరూరి రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments