Saturday, September 21, 2024
Homeక్రైమ్రోడ్డు ప్రమాదంలో కలెక్టర్ కారు డ్రైవర్ మృతి..

రోడ్డు ప్రమాదంలో కలెక్టర్ కారు డ్రైవర్ మృతి..

రోడ్డు ప్రమాదంలో కలెక్టర్ కారు డ్రైవర్ మృతి..

స్పాట్ వాయిస్, జనగామ: జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య కారు డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.. డ్రైవర్ ఉపేందర్ విధులు ముగించుకొని బుధవారం రాత్రి తన ద్విచవాహనంపై స్వగ్రామమైన బచ్చన్నపేట మండలం తమ్మడపల్లికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో జనగామ మండల పరిధి కేషవాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ ఉపేందర్ చనిపోయాడు. ఈ ఘటనపై కలెక్టర్ శివలింగయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments