Saturday, April 5, 2025
Homeరాజకీయంమునుగోడు ఉప ఎన్నిక డేట్ ఫిక్స్..!

మునుగోడు ఉప ఎన్నిక డేట్ ఫిక్స్..!

దసరా తర్వాత నోటిఫికేషన్..
ఈవీఎంలను సిద్ధం చేస్తున్న ఈసీ
స్పాట్ వాయిస్, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర అధికారులు కసరత్తు చేస్తున్నారు. నవంబర్ 2వ వారంలో మునుగోడు ఉపఎన్నిక జరగనున్నట్లు తెలుస్తోంది. దసరా తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికకు ఈవీఎంలతో పాటు అవసరమైన ఏర్పాట్లు ఈసీ చేస్తోంది. పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారులకు ఈసీఐ ఆదేశించింది. దీంతో నల్గొండ కలెక్టర్, అధికారులు ఏర్పాట్ల పనులను పర్యవేక్షిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments