Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్దేశీమిర్చి @ రూ.90వేలు

దేశీమిర్చి @ రూ.90వేలు

రైతులు కనీవిని ఎరగని ధర
ఏనుమాములలో రికార్డు
స్పాట్ వాయిస్, వరంగల్: మిర్చి రైతు పంట పండింది. ఏనుమాములలో ఆల్ టైం రికార్డ్ ధర మోతమోగింది. రైతు జీవితంలోనే వినని, కనని ధర పలికింది. దేశీ రకం (టమాట) మిర్చి క్వింటాల్ కు రూ.90వేలు ధర పెట్టారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మార్కెట్ చరిత్రలోనే రికార్డు ధరను నమోదు చేసుకుంది. హన్మకొండ జిల్లా పరకాల మండలం హైబత్ పల్లికి చెందిన అశోక్ కు తీసుకొచ్చిన దేశీ మిర్చి రూ.90 వేల ధర వచ్చింది. దీంతో ఆ రైతు సంతోషానికి అవుధుల్లేకుండా పోయింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments