Saturday, September 21, 2024
Homeజనరల్ న్యూస్నీలాకాశంలో.. అందాల హరివిల్లు

నీలాకాశంలో.. అందాల హరివిల్లు

నీలాకాశంలో.. అందాల హరివిల్లు

అందాల ఆవిష్కరణకు క్యాన్వాస్‌ లాంటింది ఆకాశం. రూపు మారే మేఘాలు, మెరిసే నక్షత్రాలు.. రంగుల హరివిల్లు.. ఇలా ఎన్నో రమణీయ దశ్యాలకు కేరాఫ్‌. ఆదివారం గణపురం లో సూర్య అస్తమయానికి ముందు నీలా ఆకాశంలో రంగుల హరివిల్లు విచ్చుకుంది. సాయంసంధ్య వేళ ఏర్పడిన ఇంద్రధనస్సు గ్రామ పజలను కనువిందు చేసింది. పిల్లలే కాకుండా పెద్దలు కూడా సిగిండిని చూసి మురిసిపోయారు.

-స్పాట్ వాయిస్ , గణపురం

RELATED ARTICLES

Most Popular

Recent Comments