Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలుచెరువైన.. బట్టలబజార్

చెరువైన.. బట్టలబజార్

రెండు గంటల వానకే.. మోకాళ్లలోతు నీళ్లు
స్పాట్ వాయిస్, వరంగల్: వరంగల్ నగరంలోని బట్టల బజార్ చెరువును తలపించింది. శుక్రవారం మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు కురిసిన వర్షంతో ఎక్కడి నీరు అక్కడ నిలిచిపోయింది. రోడ్లు చెరువును తలపించాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో ఎక్కడి నీరు అక్కడ నిలిపోయింది. మోకాళ్లలోతుకు పైగా నీరు నిల్వడంతో.. వ్యాపారులతో పాటు, వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చేసిన అభివృద్ధి ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments