Sunday, June 8, 2025
Homeజిల్లా వార్తలుఇన్ స్పైర్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

ఇన్ స్పైర్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

ఇన్ స్పైర్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం
స్పాట్ వాయిస్ , రేగొండ : గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రంలోని ఇన్ స్పైర్ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్ స్పైర్ యూత్ సభ్యులు గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు గండి సుమన్, ఉపాధ్యక్షుడు తడక శ్రీకాంత్ గౌడ్, యూత్ నాయకులు మాడగాని నరేష్, గండి నరేష్, మాడగాని సురేష్, యంజాల అనిల్, బైరగని రామకృష్ణ, మడగాని కిరణ్, మడగాని కిషోర్, నరేందర్, నరేష్, శివ, రాజు, రితీష్, విజయ్, అజయ్ తది తరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments