Sunday, June 8, 2025
Homeజిల్లా వార్తలుసీఎంఆర్ ఎఫ్ చెక్కు అందజేత

సీఎంఆర్ ఎఫ్ చెక్కు అందజేత

సీఎంఆర్ ఎఫ్ చెక్కు అందజేత

స్పాట్ వాయిస్ నల్లబెల్లి : ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు గుండ్లపహాడ్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బైరుపాక సుధాకర్ ఆధ్వర్యంలో నల్లబెల్లి మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి చేత భూపాలపల్లి జిల్లా మొగుళ్లపెల్లి మండలం ఇస్సి పేట గ్రామానికి చెందిన పొన్నాల సుమలత కు రూ. 20వేల చెక్కు అదజేసారు.
కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు బైరుపాక సుధాకర్, ఎంపీటీసీ అజ్మీరా లక్ష్మి సామ్య, కుస లింగారెడ్డి, కక్కెర్ల శ్రీనివాస్, పాలేపు రాజేశ్వరరావు, మామిడ్ల మోహనరెడ్డి, కుస రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments