Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలుమల్హర్ నూతన తహసీల్దార్ గా జివాకర్ రెడ్డి

మల్హర్ నూతన తహసీల్దార్ గా జివాకర్ రెడ్డి

మల్హర్ నూతన తహసీల్దార్ గా జివాకర్ రెడ్డి
స్పాట్ వాయిస్, మల్హర్ : మల్హర్ మండల నూతన తహసీల్దార్ గా లెంకల జివాకర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుత తహసీల్దార్ మొగిలి శ్రీనివాస్ బదిలీపై భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి వెళ్లగా ఆయన స్థానంలో జివాకర్ రెడ్డి తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments