Monday, June 9, 2025
Homeజిల్లా వార్తలుచెల్పూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఎన్నిక..

చెల్పూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఎన్నిక..

చెల్పూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఎన్నిక..
స్పాట్ వాయిస్, గణపురం : గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గణపురం మండలం చెల్పూర్ లో శ్రీనివాస వర్తక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గణేష్ ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ గౌరవ అధ్యక్షులుగా సూర సంతోష్, ముప్పిడోజు రమేష్, అధ్యక్షుడిగా పొన్నం రమేష్, ఉపాధ్యక్షులుగా ముప్పిడోజు రాజు, ముల్కనూరి గోపాల్, ప్రధాన కార్యదర్శిగా అట్కాపురం వీరాచారి, కోశాధికారిగా బొందిలి రమేష్ సింగ్, కార్యదర్శిగా మాటూరి శంకర్, కార్యవర్గ సభ్యులుగా ముప్పిడోజు శ్రీనివాస్, కూనరాపు రఘు, నాగరాజు, మొగిలి, సుధాకర్, రాజకుమార్ లను ఎన్నుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments