Monday, September 23, 2024
Homeజిల్లా వార్తలుగణపురంలో పేకాటరాయుళ్ల అరెస్ట్

గణపురంలో పేకాటరాయుళ్ల అరెస్ట్

గణపురంలో పేకాటరాయుళ్ల అరెస్ట్
-రూ.10వేలు స్వాధీనం
స్పాట్ వాయిస్, గణపురం: ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న పేకాటరాయుళ్లను గణపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై అభినవ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న  సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.10,170 నగదు ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments