Saturday, June 7, 2025
Homeలేటెస్ట్ న్యూస్కోమటిరెడ్డి గారు..సారీ

కోమటిరెడ్డి గారు..సారీ

సారీ క్షమించండి..
కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణ చెప్పిన రేవంత్ రెడ్డి

స్పాట్ వాయిస్‌, హైదరాబాద్: కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పారు. శనివారం ఆయన మీడియా తో మాట్లాడుతూ.. పార్టీ నేతల తిట్లకు బాధ్యత వహిస్తూ క్షమాపణ చెబుతున్నాన్నారు.

తెలంగాణ ఉద్యమంతో పాటు కాంగ్రెస్ బలోపేతానికి వెంకట్ రెడ్డి ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయనపై ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు. పార్టీలో ఇలాంటి చర్యలు సహించేది లేదన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments