Thursday, September 26, 2024
Homeతెలంగాణరాష్ట్ర రుణ విముక్తి కమిషన్ చైర్మన్ గా మరోసారి నాగూర్ల

రాష్ట్ర రుణ విముక్తి కమిషన్ చైర్మన్ గా మరోసారి నాగూర్ల

స్పాట్ వాయిస్‌, ఓరుగల్లు: తెలంగాణ రాష్ట్ర రుణ విముక్తి కమిషన్ చైర్మన్ గా మరోసారి నాగూర్ల వెంకటేశ్వర్లు నియామకం అయ్యారు. ఈమేరకు గురువారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నాగూర్ల సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments