సాగరంగా మారిన వరంగల్ నగరం..
రోడ్లపై పరుగులు తీసిన వరద
స్పాట్ వాయిస్, హన్మకొండ: హన్మకొండ, వరంగల్ నగరాలు సాగరాన్ని తలపిస్తున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షానికి నాలాల్లోని వరద పొంగి పొర్లింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు వరద కాలువలను తలపించాయి. పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే.
సాగరంగా మారిన నగరాలు..
RELATED ARTICLES
Recent Comments