శాకాంబరీ దేవిగా భద్రకాళి..
స్పాట్ వాయిస్, వరంగల్: వరంగల్ లోని భద్రకాళీ అమ్మవారు బుధవారం శాకాంబరీ మాతగా దర్శనమిచ్చారు. శాకంబరీ నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారు పూర్తిగా శాకాంబరీ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు భారీ గా తరలివచ్చి శాకాంబరీ మాతకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Recent Comments