విద్యా సంస్థలకు 3 రోజులు సెలవు..
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: తెలంగాణ లోని అన్ని విద్యా సంస్థలకు మూడు రోజులపాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది… భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.. సోమ, మంగళ, బుధ వారాల్లో అతి భారీ వర్షాలు పడతాయని.. ఈ నేపథ్యంలో వరుసగా మూడు రోజులు అన్ని విధ్యా సంస్థలను మూసి వేయాలని ఆదేశాలు జారీ చేసింది.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని.. సీఎం సూచించారు…
Recent Comments