జల దిగ్బంధం లో కుంభంపల్లి
అస్తవ్యస్తమైన జన జీవనం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పొంగుతున్న వాగులు..
స్పాట్ వాయిస్, మల్హర్: వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. అటవీ జిల్లా అయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ని చెరువులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మల్హర్ మండలం కుంభం పల్లి గ్రామం చుట్టూ.. నీరు నిలిచింది. దీంతో గ్రామస్తులు బయటకు రాలేకపోతున్నారు.
Recent Comments