Tuesday, September 24, 2024
Homeకెరీర్ఇంటర్ ఫలితాలు ఈ సైట్లలో చూసుకోవచ్చు

ఇంటర్ ఫలితాలు ఈ సైట్లలో చూసుకోవచ్చు

రేపే రిజల్ట్ రిలీజ్
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: ఇంటర్‌ ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఉదయం 11 గంట‌లకు విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఫలి‌తా‌లను https://tsbienew.cgg.gov.in/, https://results. cgg.gov.in, https://examresults.ts.nic.in లో చూసుకోవచ్చు. మొత్తం 9,07,393 మంది విద్యా‌ర్థులు ఇంటర్‌ పరీ‌క్షలకు హాజ‌ర‌య్యా‌రు. ఇందులో 4,42,767 మంది సెకం‌డి‌యర్‌ విద్యా‌ర్థులు, 4,64,626 మంది ఫస్టి‌యర్‌ విద్యా‌ర్థులు ఉన్నా‌రు. విద్యా‌ర్థులు ఒత్తి‌డికి గురైనా, ఇతర సమ‌స్యల పరి‌ష్కా‌రా‌నికి విద్యాశాఖ టోల్‌ఫ్రీ నం.18005999333ను అందుబాటులోకి తెచ్చింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments