Saturday, September 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్బాలయ్య బాబుకు కరోనా

బాలయ్య బాబుకు కరోనా

బాలయ్య బాబుకు కరోనా
స్పాట్ వాయిస్ , హైదరాబాద్: సినీ నటుడు, హిందూపూర్​ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కరోనా బారిన పడ్డారు. స్వయంగా ఆయనే ఈ విషయం వెల్లడించారు. రెండ్రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు ప్రకటించిన బాలకృష్ణ.. త్వరలోనే సాధారణ కార్యకలాపాల్లో పాల్గొంటానని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments