Saturday, April 5, 2025
Homeవ్యవసాయంమూడు రోజులు వర్షాలు..

మూడు రోజులు వర్షాలు..

మూడు రోజులు వర్షాలు..

స్పాట్ వాయిస్, బ్యూరో : రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం ద్రోణి/ గాలిలోని అనిశ్చితి కారణంగా దక్షిణ చత్తీస్ గడ్ నుంచి విదర్భ, తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు ( గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) అక్కడక్కడ వీచే అవకాశం ఉందని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments