వెనక్కి ఇచ్చేయండి..
డెడ్ లైన్ సెప్టెంబర్ 30
స్పాట్ వాయిస్, బ్యూరో: మోడీ సర్కార్ మళ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. 2 వేల రూపాయల నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవారం పేర్కొంది. కొత్తగా 2 వేల నోట్ల ముద్రణ ఉండదని.. మార్కెట్ లో ఉన్న నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని చెప్పింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు బ్యాంకుల్లో ఇచ్చేయాలని డెడ్ లైన్ పెట్టింది.
రూ.2వేల నోట్లు రద్దు..
RELATED ARTICLES
Recent Comments