Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలుమానవత్వం చాటిన కడియం

మానవత్వం చాటిన కడియం

మానవత్వం చాటిన కడియం
కడియం ఫౌండేషన్ ద్వారా ఆడబిడ్డ పెళ్లికి ఆర్థికసాయం
స్పాట్ వాయిస్ వర్ధన్నపేట: ఓ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి మాజీ ఉప ముఖ్యమంత్రి అండగా నిలిచాడు. కడియం ఫౌండేషన్ ద్వారా ఆర్థికసాయం చేసి ఆదుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేల్ గ్రామానికి చెందిన సుదనబోయిన సుదర్శన్ కూతురు సరిత వివాహం కోసం మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కడియం ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా సుదర్శన్ కుటుంబ సభ్యులు కడియం శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments