ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరికి గాయాలు
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట : ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కర్ర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి గురువారం ఉదయం మండలంలోని దమ్మన్నపేట గ్రామ బస్టాండ్ సమీపంలో పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా, గమనిచిన స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరికి గాయాలు
RELATED ARTICLES
Recent Comments