Sunday, November 24, 2024
Homeక్రైమ్గృహిణి ఆత్మహత్య

గృహిణి ఆత్మహత్య

గృహిణి ఆత్మహత్య
– బస్వరాజుపల్లిలో విషాదం
స్పాట్ వాయిస్, గణపురం : ఉరేసుకుని ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బస్వరాజుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మొగిలిచర్ల సుమలత (22) శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. మృతురాలికి ఆరు నెలల పాప ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments